మంచిర్యాల: రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో ప్రతిభ

75చూసినవారు
మంచిర్యాల: రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో ప్రతిభ
రాష్ట్రస్థాయి సీనియర్ హ్యాండ్ బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ మహిళా జట్టు ప్రతిభ కనబరిచింది. రంగారెడ్డి జిల్లాలో జరిగిన పోటీల్లో జట్టు మూడో స్థానం లో నిలిచి కాంస్య పతకాన్ని సాధించింది. ఈ జట్టు శనివారం మంచిర్యాలకు చేరుకోగా క్రీడాకారులు వారిని ప్రత్యేకంగా అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్