శ్రీరాంపూర్ అరుణాక్క నగర్ లోని 7వ వార్డ్ ఎలక్ట్రిక్ పోల్ నెంబర్ 34, 35, 36 దగ్గర నాలాల పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది. పక్కన ఉన్న మురికి కాల్వల నుండి వాసన విపరీతంగా వస్తుండడంతో అక్కడ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దయచేసి దీన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి మా సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుకుంటున్నారు.