సింగరేణిలోని వైద్యుల బదిలీ

73చూసినవారు
సింగరేణిలోని వైద్యుల బదిలీ
సింగరేణిలోని వైద్యులను బదిలీ చేస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ఏరియా ఆర్జీ వన్ ఆసుపత్రిలో పనిచేస్తున్న డివై సీఎంఓ బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రికి, రామకృష్ణాపూర్ ఆసుపత్రి డీవైసీఎంవోని కొత్తగూడెంలోని ప్రధాన ఆసుపత్రికి, కొత్తగూడెం ఆస్పత్రి మెడికల్ సూపర్డెంట్ మేరీ శ్యామలను రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రికి బదిలీ చేశారు. ఈనెల 25 లోగా విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్