ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సీనియర్ విలేకరికి ఘన నివాళి

60చూసినవారు
ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సీనియర్ విలేకరికి ఘన నివాళి
మున్సిపాలిటీలో ఆంధ్రప్రభ దినపత్రిక పాత్రికేయుడైన వేల్పుల తిరుమలేష్ మృతికి సంతాపంగా బుధవారం లక్షెట్టిపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు భువనగిరి కుమార్ మాట్లాడుతూ.. సీనియర్ పాత్రికేయుడు వేల్పుల తిరుమలేష్ భౌతికంగా లేకున్నా ఆయన చేసిన సేవలు మరువలేమని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్