మంచు విష్ణుకు ప్రకాశ్ రాజ్ కౌంటర్

56చూసినవారు
మంచు విష్ణుకు ప్రకాశ్ రాజ్ కౌంటర్
నటుడు, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకు ప్రకాశ్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై సంయమనం పాటించాలని ప్రకాశ్‌కు మంచు విష్ణు హితవు పలికారు. దీనిపై స్పందించిన ప్రకాశ్ రాజ్.. ‘‘ఓకే శివయ్యా.. నా దృష్టికోణం నాకుంది. అలాగే మీకూ ఉంది.. గుర్తుంచుకోండి’’ అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్