మనీష్ సిసోడియా కస్టడీ పొడిగింపు

59చూసినవారు
మనీష్ సిసోడియా కస్టడీ పొడిగింపు
ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు మంగళవారం మరోసారి నిరాశ ఎదురైంది. ఆయనతో పాటు లిక్కర్ స్కామ్ కేసులో ఇతర నిందితుల జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మే 31 వరకు పొడించింది. తదుపరి విచారణను మే 31కి వాయిదా వేసింది. ఈ కేసులో మనీష్ సిసోడియా ఫిబ్రవరి 2023 నుంచి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. సిసోడియా బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు సాయంత్రం తీర్పు వెలువరించే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్