బ్లాక్ రైస్‌తో ఆరోగ్యానికి అనేక లాభాలు

67చూసినవారు
బ్లాక్ రైస్‌తో ఆరోగ్యానికి అనేక లాభాలు
బ్లాక్ రైస్‌తో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్, డయాబెటిస్, గుండె జబ్బులు వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది. అయితే, బ్లాక్ రైస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయని, అందువల్ల బ్లాక్ రైస్‌ను మితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్