టమాటో జ్యూస్ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!

82చూసినవారు
టమాటో జ్యూస్ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!
తాజా టమాటాలతో తయారు చేసిన జ్యూస్ తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మన ఆరోగ్యకరమైన కంటి చూపుకి ఎంతో అవసరం. అంతే కాదు టమాటా రసం తీసుకోవడం వల్ల క్యాన్సర్ నుంచి దూరంగా ఉండొచ్చని ఒక నివేదిక తెలిపింది. ఇందులోని కెరటనాయిడ్స్ ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి కాకుండా కాపాడుతుంది. టమాటా రసాన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్