ఓటేసిన సినీ నటి జెనీలియా

550చూసినవారు
ఓటేసిన సినీ నటి జెనీలియా
సార్వత్రిక సమరంలో మూడో దశ పోలింగ్‌ కొనసాగుతోంది. మహారాష్ట్రలోని లాతూర్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు సినీ నటి జెనీలియా. ప్రజాస్వామ్యంలో ఇవాళ అతి ముఖ్యమైన రోజు అని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కను వినియోగించుకోవాలని కోరారు. జెనీలియాతో పాటు తన భర్త దేశ్ ముఖ్ ఓటు వేశారు.

సంబంధిత పోస్ట్