మావోయిస్టు కీలకనేత సుజాత అరెస్ట్‌

75చూసినవారు
మావోయిస్టు కీలకనేత సుజాత అరెస్ట్‌
TG: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు, కీలక నేత సుజాతను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. పక్కా సమాచారం మేరకు కొత్తగూడెంలోని ఆస్పత్రిలో చికిత్స కోసం వెళ్తుండగా ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో పోలీసులు పట్టుకున్నారు. మావోయిస్టు పార్టీలో కీలకమైన పదవుల్లో పనిచేసిన ఆమెపై మహారాష్ట్ర, ఏపి, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణలో రూ.కోటికి పైగా రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా సుజాత బస్తర్‌ డివిజనల్‌ కమిటీకి ఇన్‌చార్జ్‌గా ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్