మావోయిస్టులు, భద్రతా బలగాలకు ఎదురుకాల్పులు, నలుగురు మావోయిస్టులు మృతి

63చూసినవారు
మావోయిస్టులు, భద్రతా బలగాలకు ఎదురుకాల్పులు, నలుగురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్ అడవులు మరోసారి తుపాకీ శబ్ధాలతో దద్దరిల్లాయి. యాంటీ నక్సల్ ఆపరేషన్ సందర్భంగా సోమవారం గడ్చిరోలి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ క్రమంలో ఓ జవాను గాయాలయ్యాయి. గాయపడిన జవాన్‌ను హెలీకాప్టర్లో నాగ్‌పూర్‌కు తరలించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్