ఆర్జీవీ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ!

68చూసినవారు
ఆర్జీవీ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ!
డైరెక్టర్ రాంగోపాల్‌ వర్మ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై నేడు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో విచారణకు రానుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌పై గతంలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారన్న ఫిర్యాదుతో ఆర్జీవీపై ప్రకాశం జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు నోటీసులు ఇవ్వగా తొలి విచారణకు ఆయన రాలేదు. దీంతో తాజాగా మరో నోటీసు జారీ చేశారు. ఈ మేరకు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌కు దాఖలు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్