ఇష్టంతో పెళ్లి.. ఆ భయంతో ప్రేమజంట ఆత్మహత్య

137554చూసినవారు
ఇష్టంతో పెళ్లి.. ఆ భయంతో ప్రేమజంట ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలో విషాదం చోటుచేసుకుంది. శ్రీకాంత్(24) అనే యువకుడికి ఇన్‌స్టాగ్రామ్‌లో 10వ తరగతి చదువుతున్న యువతి పరిచయం కాగా ఇద్దరు ప్రేమించుకున్నారు. మార్చి 27న యాదగిరిగుట్టలో వీరు వివాహం చేసుకున్నారు. ఇద్దరు కలిసి శ్రీకాంత్ స్వగ్రామానికి వెళ్ళగా గ్రామస్థులు మైనర్‌ను పెళ్లి చేసుకున్నందుకు పోలీసు కేసు అవుతుందని హెచ్చరించారు. దీంతో భయపడిన ప్రేమజంట.. మార్చి 30న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్