పెళ్లి చేసుకున్న భారత క్రికెటర్ దీపక్ హుడా

72చూసినవారు
పెళ్లి చేసుకున్న భారత క్రికెటర్ దీపక్ హుడా
భారత క్రికెటర్ దీపక్ హుడా పెళ్లి చేసుకున్నారు. తొమ్మిదేళ్ల ఎదురుచూపుల తర్వాత.. తన ప్రేయసిని వివాహం చేసుకున్నట్లు దీపక్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. దీంతో భారత క్రికెటర్లు దీపక్ కి శుభాకాంక్షలు చెబుతున్నారు. 2022లో భారత జట్టులోకి అరంగేట్రం చేసిన ఈ స్పిన్ ఆల్‌రౌండర్ 21 టీ20లు, 10 వన్డేలు ఆడారు. IPLలో లక్నోకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో దీపక్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కూ ఆడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్