ఒలింపిక్స్ బాధ్యతల నుంచి వైదొలిగిన మేరీకోమ్

60చూసినవారు
ఒలింపిక్స్ బాధ్యతల నుంచి వైదొలిగిన మేరీకోమ్
దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ వచ్చే పారిస్ ఒలింపిక్స్‌కు భారత్ తరపున చెఫ్ డి మిషన్ బాధ్యతల నుంచి వైదొలిగారు. ఈ మేరకు భారత ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషకు ఆమె లేఖ రాశారు. వ్యక్తిగత కారణాలతోనే తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. ఒలింపిక్స్‌లో భారత బృందానికి ఆమె లాజిస్టికల్ ఇంఛార్జీగా వ్యవహరించాల్సి ఉండగా.. ఆ బాధ్యతల నుంచి ఆమె వైదొలిగారు.

సంబంధిత పోస్ట్