ఘోర అగ్ని ప్రమాదం.. చెలరేగుతున్న మంటలు (వీడియో)

75చూసినవారు
AP: తూర్పుగోదావరి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రాజమండ్రి దివాన్ చెరువు ఫ్రూట్ మార్కెట్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో తమ గోడౌన్ కాలిపోతుండడంతో ఫ్రూట్ మార్కెట్ వ్యాపారులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్