లక్నోలో భారీ అగ్ని ప్రమాదం (వీడియో)

57చూసినవారు
లక్నోలోని షహీద్‌ పాత్‌ ప్రాంతంలోని రోహిత్‌ హైట్స్‌ బిల్డింగ్‌ సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఫైరింగ్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్