పెస్టిసైడ్స్ తయారీ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

73చూసినవారు
పెస్టిసైడ్స్ తయారీ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్‌లోని నాచారంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శ్రీకర్ బయోటెక్ అగ్రికల్చర్ పెస్టిసైడ్స్ తయారీ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించటంతో.. హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ప్రమాదానికి షార్ట్ సర్య్కూట్‌‌యే కారణమని ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్