రేపు బీజేపీ రెండో విడత అభ్యర్థుల ప్రకటన?

587చూసినవారు
రేపు బీజేపీ రెండో విడత అభ్యర్థుల ప్రకటన?
బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ రేపు మరోసారి భేటీ కానుంది. ఇప్పటికే 195 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, మరిన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో 9 మంది అభ్యర్థులను ప్రకటించిన అధిష్ఠానం, మిగతా అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు పేర్కొన్నాయి. కాగా ఎన్నికల షెడ్యూల్ రాకముందే పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించాలని బీజేపీ యోచిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్