1519లో చాక్లెట్‌తో పానీయం తయారు

72చూసినవారు
1519లో చాక్లెట్‌తో పానీయం తయారు
1550లో యూరప్‌లో ప్రపంచ చాక్లెట్ దినోత్సవం మొదట జరుపుకున్నారు. అప్పట్లో మెక్సికో, అమెరికా వంటి దేశాల్లో మాత్రమే చాక్లెట్ అందుబాటులో ఉండేది. అయితే ఈ వేడుకను యూరోపియన్ ఖండానికి తీసుకురావాలని కోరుకున్నారట అక్కడి వారు. 1519లో హెర్నాన్ కోర్టెస్‌కు అజెక్ట్ చక్రవర్తి Xocolatl అనే చాక్లెట్‌తో తయారు చేసిన పానీయాన్ని తయారు చేసాడట. కోర్టెస్ దీనిని యూరప్‌కు తీసుకువచ్చాడు. 1800లో గట్టిగా ఉండే చాక్లెట్లు జనం ఇష్టపడటం మొదలుపెట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్