భారీగా విరిగిపడ్డ కొండచరియలు.. షాకింగ్ వీడియో

78చూసినవారు
హిమాచల్ ప్రదేశ్‌లో తరచూ కొండచరియలు విరిగిపడుతున్నాయి. తాజాగా షికారి నల్లా ప్రాంతంలో గత అర్థరాత్రి భారీ కొండచరియలు విరిగిపడి ఇళ్లు ధ్వంసం అయ్యాయి. 10కి పైగా ఇళ్లు, ఆపిల్ తోటలు నామరూపాలు లేకుండా అయిపోయాయి. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో ఎప్పుడు ఎక్కడ కొండచరియలు విరిగిపడతాయోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్