HYDలో ఐకియా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ (వీడియో)

9850చూసినవారు
HYDలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఐకియా సర్కిల్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బయో డైవర్సిటీ మాదాపూర్ వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇరువైపుల భారీగా వాహనాలు రద్దీ నెలకొంది. ఈ రూట్ లో వెళ్లే వారు వేరే మార్గాల ద్వారా వెళ్లాలని ట్రాఫిక్ అధికారులు సూచించారు. ఐటీ ఉద్యోగాలు దశల వారీగా బయటకు రావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్