మాచర్లలో హై అలెర్ట్

1061చూసినవారు
మాచర్లలో హై అలెర్ట్
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరెస్టు అయ్యారనే ప్రచారం నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా గుంటూరు రేంజ్ ఐజీ నేతృత్వంలో శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. నియోజకవర్గంలోకి వచ్చే ప్రతి వాహనాన్ని పరిశీలించిన తర్వాతే అనుమతిస్తున్నారు.

సంబంధిత పోస్ట్