హింసాత్మక ఘటన.. యువకుడిని కట్టేసి దారుణం! (వీడియో)

53చూసినవారు
రాజస్థాన్ లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. గోశాలలో పనిచేస్తున్న రామేశ్వర్ వాల్మీకి అనే ఉద్యోగిని ముగ్గురు వ్యక్తులు దారుణంగా కొట్టారు. రామేశ్వర్ కాళ్ళు తాళ్లతో కట్టేసి కింద పడుకోబెట్టి కర్రలతో, రాడ్డులతో కొడుతూ చిత్రహింసలు పెట్టారు. అనంతరం రామేశ్వర్ ను తలకిందులుగా వేలాడదీసి మరీ కొట్టారు. ఈ హింసాతక్మ ఘటన ఎప్పుడు జరిగిందో స్పష్టత లేదు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. నిందితులు ఎవరైనా సరే కఠిన శిక్ష పడాలని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్