తెలంగాణలో మే 14న వారికి సెలవు

23775చూసినవారు
తెలంగాణలో మే 14న వారికి సెలవు
తెలంగాణలో మే 13న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో విధులు నిర్వర్తించే సిబ్బందికి మరుసటి రోజు సెలవు ప్రకటిస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. సిబ్బందికి మే 14న స్పెషల్ క్యాజువల్ లీవ్ లేదా పెయిడ్ హాలిడేగా గుర్తించాలని సీఈసీ వికాస్ రాజ్ అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్