బీహార్‌లోనూ హిందీలో MBBS కోర్సు

51చూసినవారు
బీహార్‌లోనూ హిందీలో MBBS కోర్సు
ఎంబీబీఎస్ కోర్సును ప్రస్తుతం ఉన్న ఆంగ్ల మీడియంతోపాటు హిందీ మీడియంలోనూ అందించాలని బీహార్ ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా మధ్యప్రదేశ్ తర్వాత హిందీ మాధ్యమంలో ఎంబీబీఎస్ కోర్సును ప్రవేశపెట్టిన రెండవ రాష్ట్రంగా నిలిచింది. ఈ మేరకు బీహార్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మంగళ్ పాండే తాజాగా ప్రకటన చేశారు. త్వరలో మొదలయ్యే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులు హిందీ మీడియంలో చదవొచ్చని చెప్పారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్