చిలిపిచెడు: పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం
చిలిపిచెడు మండల వ్యాప్తంగా జిల్లా పరిషత్ హై స్కూల్, ప్రైమరీ స్కూల్ లలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. దీనిలో భాగంగా ఫైజాబాద్ లో ప్రైమరీ స్కూల్ లో విద్యార్థులకు మధ్యాహ్నం బోజానం నాణ్యతతో కూడిన భోజనం అందించాలని తదితర అంశాలు తల్లిదండ్రులు శనివారం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ అరుణ, ప్రధానోపాధ్యాయులు ఉషశ్రీ, అంగన్వాడీ టీచర్ శశికళ, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.