చిలిపిచేడ్ మండలం వ్యాప్తంగా ఘనంగా సద్దుల బతుకమ్మ

64చూసినవారు
చిలిపిచేడ్ మండలం వ్యాప్తంగా ఘనంగా సద్దుల బతుకమ్మ
మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండలం వ్యాప్తంగా అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో వివిధ గ్రామాల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్