చిలప్ చెడ్ మండలంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

72చూసినవారు
చిలప్ చెడ్ మండలంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
మెదక్ జిల్లా చిలప్ చెడ్ మండలంలో 74వ స్వాతంత్ర్య దినోత్సవం జెండా పండుగను ఘనంగా నిర్వహించి జెండాను ఎగురవేశారు. ఆగ్రో రైతు సేవ కేంద్రం వద్ద శ్రీనివాస్, పోలీస్ స్టేషన్ వద్ద ఎసై మల్లారెడ్డి, గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ లక్ష్మీ దుర్గరెడ్డి, హై స్కూల్ వద్ద హెచ్ ఎం విఠల్, ఎంపీడీఓ ఆఫీస్ వద్ద ఎంపిపి వినోద దుర్గరెడ్డి, ఐకెపి వద్ద ఎపియం ప్రేమ్ లత, తహశీల్దార్ ఆఫీస్ వద్ద తహశీల్దార్ అబ్దుల్ సత్తార్ మండలంలోని గ్రామ పంచాయతీల వద్ద సర్పంచులు జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, నాయకులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్