ఎడారిలో ఉబర్ రైడ్‌గా ఒంటె (VIDEO)

77చూసినవారు
ఎడారిలో ఒంటెలు ఉండడం సహజం. కానీ ఒంటెను ఉబర్ రైడ్‌గా వినియోగించుకోవడం మీరెప్పుడైనా విన్నారా? తాజాగా అలాంటి ఘటనే దుబాయ్- హట్టా రహదారిలో అల్ బడాయేర్ ప్రాంతంలో జరిగింది. ఎడారిలో చిక్కుకున్న ఓ యువతికి ఓ ఒంటె ఉబర్ రైడ్‌గా వచ్చింది. దీనిని వీడియో తీసి ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్