మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసాన్పల్లి గ్రామంలోని శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని దేవస్థానం నందు కార్తీక మాసం పురస్కరించుకొని ప్రదోషకాలం పూజ అనంతరం దీపారాధన మరియు ఆకాశ దీపోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.