రైతు వేదికను పరిశీలించిన కలెక్టర్

61చూసినవారు
రైతు వేదికను పరిశీలించిన కలెక్టర్
మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండల కేంద్రంలో కలెక్టర్ హనుమంతరావు పర్యటించారు. ఈ సందర్భంగా ఇక్కడ నూతనంగా నిర్మిస్తున్న రైతు వేదిక ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నోముల సవితా, శ్రీకాంత్, ఎంపీవో ప్రవీణ్ కుమార్, ఏవో నాగ మాధురి, ఏ ఈవో రాకేష్, కార్యదర్శిమోహన్, యాదగిరి, నవీన్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్