శిథిలావస్థలో ఉన్న గ్రామ పంచాయతీ భవనం కూల్చివేత

452చూసినవారు
శిథిలావస్థలో ఉన్న గ్రామ పంచాయతీ భవనం కూల్చివేత
చిన్న శంకరంపేట మండలం సూరారం గ్రామపంచాయతీ కార్యాలయం గత 15 సంవత్సరాలుగా వృధాగా ఉండి, శిథిలావస్థకు చేరుకుని అత్యంత ప్రమాదకంగా మారిన భవనాన్ని శుక్రవారం గ్రామ సర్పంచ్ మల్కనీ నీరజపవన్ గౌడ్ కూల్చి వేయించడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్