వైద్య రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది: మంత్రులు

51చూసినవారు
వైద్య రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది: మంత్రులు
వైద్య రంగానికి ప్రభుత్వం ప్రాథమిక ఇస్తుందని మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ అన్నారు. మెదక్ పట్టణంలో మెడికల్ కళాశాలను గురువారం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ మెదక్ కు మెడికల్ కళాశాల తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు కలెక్టర్, రాహుల్ రాజ్, ఎమ్మెల్యే రోహిత్ రావు, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్