సిపిఎం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కార్యదర్శి కడారి నరసమ్మ మెదక్ పట్టణంలో శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంగారెడ్డి పట్టణంలో జనవరి 25 నుండి 28 వరకు నిర్వహించే సిపిఎం రాస్తున్న నాలుగో మహాసభలను జయప్రదం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.