మెదక్ జిల్లా మెదక్ పట్టణంలో శనివారం రాత్రి సదర్ ఉత్సవాలలో ముఖ్యఅతిథిగా మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎంపీని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దున్నపోతుల విన్యాసాలు ఆకట్టుకున్నయి. ఈ కార్యక్రమంలో సదరు కమిటీ నిర్వాహకులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.