మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయం ముందు ఆదివారం మంజీరా నది ప్రవాహం ప్రవహిస్తూనే ఉంది. దీంతో ఆలయ నిర్వాహకులు రాజగోపురంలో భక్తుల దర్శనార్థం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు.