మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసాను పల్లి గ్రామంలోని ఏడుపాయల మనదుర్గమ్మ అమ్మవారిని శుక్రవారం ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులను నిర్వహించారు. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.