మండల రెవెన్యూ అధికారికి వినతి పత్రం

58చూసినవారు
మండల రెవెన్యూ అధికారికి వినతి పత్రం
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం చిన్న శంకరంపేట శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం మండల రెవెన్యూ అధికారికి వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తపస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్, జిల్లా బాద్యులు అల్లం ఆంజనేయులు, వై. మాధవి, మహేష్, నరహరి, నరేందర్, శ్రీనివాస్ ప్రమోద్ ఉమాకాంత్, మంగారాణి, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్