రోజుకు 12 గంటలు కష్టపడినా.. వచ్చేది రూ.300

77చూసినవారు
రోజుకు 12 గంటలు కష్టపడినా.. వచ్చేది రూ.300
ఆటో డ్రైవర్లు రోజుకి 12 గంటలు పనిచేసినా రూ.600 నుండి రూ.800 వరకు మాత్రమే సంపాదించగలుగుతున్నారు. ఇందులో ఫైనాన్స్‌ కిస్తీలకు రూ.300 మినహాయిస్తే ఇంధనం ఖర్చు రూ.300 ఉంటుంది. అన్ని ఖర్చులూ పోను రూ.200 నుండి రూ.300 మాత్రమే ఇంటికి చేరుతోంది. దీనికితోడు పోలీసులు విధించే చలానాలు కట్టాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్