రామాయంపేట నిందితులను కఠినంగా శిక్షించాలి

2557చూసినవారు
రామాయంపేట నిందితులను కఠినంగా శిక్షించాలి
రామాయంపేటలో జంట ఆత్మహత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని బహుజన సమాజ్ పార్టీ చేగుంట మండల అధ్యక్షుడు తప్ప భానుచందర్ డిమాండ్ చేశారు. అధికార పార్టీ నాయకులకు భయపడి పోలీసులు కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని బాధితుడు ఎన్నోసార్లు మెదక్ జిల్లా ఎస్పి ఫిర్యాదు చేసిన జిల్లా ఎస్పీ పట్టించుకోకపోవడం బాధాకరమని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు పట్ల ఎందుకు ఉదాసీనత చూపించారాని అధికార పార్టీ నాయకులు ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని పోలీసులు అధికార పార్టీ నాయకులు కుమ్మక్కై ప్రతిపక్షాల పైన అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇందుకు ఉదాహరణ ఖమ్మం లో జరిగిన సంఘటన అని నిందితులను కఠినంగా శిక్షించాలి లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్