నూతన కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా సారా మల్లేష్ కురుమ

365చూసినవారు
నూతన కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా సారా మల్లేష్ కురుమ
మెదక్ జిల్లా కురుమ సంఘం జిల్లా అధ్యక్షునిగా సారా మల్లేష్ కురుమ ను ఏకగ్రీవంగా రాష్ట్ర అధ్యక్షులు ఎగ్గే మల్లేశం కురుమ సమక్షంలో సోమవారం ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్