వినాయకుడి పూజలో పాల్గొన్న సర్పంచ్

154చూసినవారు
వినాయకుడి పూజలో పాల్గొన్న సర్పంచ్
టేక్మాల్ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర దేవాలయంలో ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద పూజ ఈ కార్యక్రమంలో టేక్మాల్ గ్రామ సర్పంచ్ సుప్రజ భాస్కర్ పాల్గొన్నారు. కొవిడ్ నియామ నిబంధనల ప్రకారం పూజ కార్యక్రమం నిర్వహించారు. మంచిగా వర్షాలు పడి పాడిపంటలతో సుఖ సంతోషాలతో ప్రజలందరూ ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్