బంగ్లాదేశ్ హిందువుల రక్షణకై బుధవారం మెదక్ పట్టణ కేంద్రంలో సంఘీభావ సభ, ర్యాలీ, హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రఘువీర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు వాల్దాస్ మల్లేష్ గౌడ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోడ రాజేందర్ మాజీ సర్పంచ్ రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.