వైద్యురాలిపై అత్యాచారం చేసిన కిరాతకులను కఠినంగా శిక్షించాలి

59చూసినవారు
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ శాఖ ఆధ్వర్యంలో కోల్కత్తాలోని ఆర్జీకార్ కాలేజ్ అండ్ హాస్పిటల్ డాక్టర్ పై జరిగిన క్రూరమైన అత్యాచారంకు శనివారం మెదక్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఎదుట విద్యార్థులు నిరసన తెలిపినారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉదయ్ మాట్లాడుతూ, బెంగాల్ రాష్ట్రంలో జూనియర్ డాక్టర్ పై అత్యాచారం ఎంతో బాధాకరం, అలాగే ఆ రాష్ట్రంలో మహిళలకు రక్షణ
లేకపోవడం సరికాదన్నారు.

సంబంధిత పోస్ట్