మెదక్ జిల్లా మెదక్ పట్టణంలో జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించిన సామాజిక, ఆర్థిక సర్వే ఎన్యుమరేటర్లులు, సూపర్వైజర్ల శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. సర్వేను బ్లాక్ వారీగా విభజన చేసి పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.