యువతి ప్రేమకు ఒప్పుకోలేదని యువకుడు సూసైడ్

5858చూసినవారు
యువతి ప్రేమకు ఒప్పుకోలేదని యువకుడు సూసైడ్
మెదక్ నియోజకవర్గం తూప్రాన్ మండలంలో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. యువతి ప్రేమకు ఒప్పుకోలేదని ఓ యువకుడు ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. కూలి పనులు చేస్తున్న ముస్తాకిమ్ వద్దకు బామ్మర్ది ముస్తక్వీన్ ఏడాది క్రితం వచ్చాడు. అయితే బీహార్ లోని అతని ప్రేమను యువతి ఒప్పుకోలేదని మంగళవారం మధ్యాహ్నం బాత్ రూంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్