యువకుడు అదృశ్యం

1082చూసినవారు
యువకుడు అదృశ్యం
కామారెడ్డి జిల్లా, బిచ్కుంద మండలంలోని పెద్ద తక్కడ పల్లి గ్రామానికి చెందిన మహేష్(30) ఈనెల 22న తూప్రాన్ కు పని నిమిత్తం వెళ్లి తిరిగి రాలేదు. ఐదు రోజులైనా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని బిచ్కుంద ఎస్సై మోహన్ రెడ్డి తెలిపారు. ఇతని ఆచూకీ తెలిసినవారు 8712686176 నెంబర్ కి సమాచారం ఇవ్వాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్