నిజాంపేటలో ఈదురుగాలతో కూడిన వర్షం

6177చూసినవారు
నిజాంపేట మండల కేంద్రంలో శనివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలోమేఘాలు మబ్బులు కమ్ముకొని ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ ఆరుద్ర కార్తీ లో రైతులు వ్యవసాయ పనుల్లో మునిగినప్పటికీ నిన్న మొన్న మొక్కజొన్న పత్తి పంట సాగు చేసిన రైతులు ఈ వర్షానికి వారి ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్