విద్యార్థులకి నోటుబుక్స్, బ్యాగులు అందించిన విన్నర్స్ ఫౌండేషన్

52చూసినవారు
విద్యార్థులకి నోటుబుక్స్, బ్యాగులు అందించిన విన్నర్స్ ఫౌండేషన్
హవేలి ఘనపూర్ మండలంలోని తిమ్మాయిపల్లి గ్రామంలో పాఠశాలలో బిడియల్ విన్నర్స్ ఫౌండేషన్ హైదరాబాద్ వారిచే పిల్లలకి నోటుబుక్స్, స్కూల్ బ్యాగులు, పెన్నులు, ఆటవస్తువులు శనివారం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విన్నర్స్ ఫౌండేషన్ సభ్యులు ఏగొండ సతీష్, అలాగే గ్రామ పంచాయితీ కార్యదర్శి శ్రీపాల్, పాఠశాల ఉపాధ్యాయులు ప్రణీత్, మహేష్, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్